Читать книгу డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం - Lindsay Shepard - Страница 14
రుచికరమైన ఆలోచన #8: త్వరగా సులభంగా చేసే తక్కువ కార్బ్ గల చిప్స్
Оглавлениеఎంతమందికి వడ్డించవచ్చు: 4
వండడానికి పట్టే సమయం: 28 నుండి 34 నిమిషాలు
కేలరీలు: 91.7
కొవ్వులు: 8.1 గ్రా
ప్రోటీన్లు: 3.2 గ్రా
పిండి పదార్థాలు: 2.8 గ్రా
మీకు కావలసిన పదార్థాలు:
ఉప్పు (ఇష్టపడినంత)
మిరియాలు (ఇష్టపడినంత)
బేకన్ (స్లైసెస్, ఎనిమిది)
నూనె (ఆలివ్, 18.5 గ్రా)
తయారు చేయు విధానం:
1 మొదటిగా, సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఓవెన్ ను సెట్ చేయండి
2 తరువాత, నూనె (ఆలివ్) తో ట్రేని గ్రీజు చేయండి లేదా మీకు నచ్చిన నూనె ఏదైనా పర్వాలేదు. అప్పుడు, బేకన్‌ను చిన్నగా, కొరికేటంత-పరిమాణంలో వున్న ముక్కలుగా విడదీయండి
3 తరువాత, మీ రుచికి తగినట్లు మిరియాలు & ఉప్పుతో సీజన్ చేయండి.
4 ఆ తర్వాత, సుమారు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క నిమిషాలు ఓవెన్లో పెట్టండి. బయటకు తీసి చల్లబరచండి.
5 పట్టుకొనేటంత చల్లగా అయిన తర్వాత, బిట్స్ తీసుకొని మీడియం ఫైర్ మీద స్కిల్లెట్ లేదా పాన్ లో ఉంచండి. ఈ ప్రక్రియ సాధారణంగా నాలుగు నుండి ఆరు నిమిషాలు పడుతుంది. మంట మీద నుండి తీసివేసి చిప్స్‌గా వడ్డించండి. మీరు తక్కువ కొవ్వు, తక్కువ కార్బ్ డిప్‌తో కలిపి ఆకలిపుట్టించే వంటకం వలె వడ్డించండి!